కుటుంబ కలహాలకు ముగ్గురి ప్రాణాలు బలి.

Three people lost their lives due to family issues

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా<br>పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో అర్ధరాత్రి మూడు దారుణ హత్యలు&period; కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి అనంత సాంబశివరావు&lpar;50&rpar;ను తల్లి అది లక్ష్మి&lpar;47&rpar; కొడుకు నరేష్&lpar;30&rpar; ముగ్గురిని విచక్షణారహితంగా కత్తులతో నరికిన చంపిన సమీప బంధువులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల పోలీసులు నిందితులు ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..