కాట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ విడుదల..

Kata Srinivas Goud

Advertisements

&NewLine;<p>ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీల మధు ముదిరాజ్‌కు కాంగ్రెస్ పార్టీ పటాన్‌చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చిది&period; తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన చివరి లిస్ట్‌లో నీలం మధు ముదిరాజ్‌కు బదులు కాట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయిస్తు ప్రకటన విడుదల చేసింది&period; దీంతో నీలం మధు ముదిరాజ్ తీవ్ర అసహనానికి గురయ్యారు&period; ఈ క్రమంలోనే రాత్రి తన అనుచరులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period; పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ మా జాతి ఆత్మగౌరవమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ హామీ ఇచ్చి పార్టీ‌లోకి ఆహ్వానించారు&period; పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు&period; ఇప్పుడు నా అభ్యర్థిత్వాన్ని మారుస్తూ కాంగ్రెస్ పార్టీ నన్ను&comma; నా జాతిని నమ్మించి గొంతు కోశారు&period; మా జాతి ఆత్మ గౌరవాన్ని చులకన చేశారు&period; మాకు జరిగిన మోసానికి తగిన ప్రతిఫలం తప్పదు&period; ఎవరెన్ని అవమానాలు చేసిన బరి తెగించి కొట్లాడతా&period;&period; బరా బర్ పటాన్ చెరు ఎమ్మెల్యే బరిలో ఉంటాను&period; నన్ను నమ్ముకున్న ప్రజల&comma; కార్యకర్తల కుటుంబ పెద్దగా అండగా నిలబడతాను&period; కడుపులో పెట్టి చూసుకుంటా&period;&period; నా అనుచరులతో కలిసి నామినేషన్ వేస్తాను&period;&period; నాకు జరిగిన మోసాన్ని వివరిస్తూ ప్రజా క్షేత్రంలోకి వెళ్తానని నీలం మధు ముదిరాజ్ తేల్చి చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..