ఎర్ర వారి గూడెం సమీపంలో పులి సంచారం…

Tiger footprints

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఎర్ర వారి గూడెం సమీపంలో పులి సంచారం జరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతుంది&period; గ్రామ శివారు పొలాల్లో గుర్తుతెలియని పాదముద్రలను గ్రామస్తులు గుర్తించారు&period; అది పులి అడుగుజాడలుగా గ్రామస్తులు భావిస్తూ భయభ్రాంతులకు గురవుతున్నారు&period; పొలంలోకి వెళ్లి సాగు చేసుకోవడానికి ఆందోళన చెందుతున్నారు&period; అంతేకాకుండా తమ గ్రామంలోకి పులి వస్తుందేమే అనే భయంతో బిక్కుబిక్కున బతుకుతున్నారు&period; ఫారెస్ట్ అధికారులు వచ్చి తమకు రక్షణ కల్పించాలని మరియు పులిని పట్టుకుని మా గ్రామాన్ని రక్షించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు&period; ఈ సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేశామని గ్రామస్తులు చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మెక్సికోలో దుండగుడి కాల్పులు..

US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ..

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు.