రాముని రథసారథి గా మారి రిక్షా తొక్కిన మధుసూదన్ రెడ్డి…

Madhusudan Reddy who became Rama's charioteer and drove a rickshaw...

Advertisements

&NewLine;<p>నేడు అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకొని దేశం మొత్తం రామనామ కీర్తనలు వెల్లువెత్తుతున్నాయి&period; ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన శ్రీ రాముల వారి ఆలయం నందు సీతాదేవి సమేత శ్రీరామచంద్ర మూర్తికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు&period; కోలాటాలు&comma; భజనలు&comma; మంగళ వాయిద్యాల&comma; మేళాతాళాల నడుమ రామ నామ కీర్తనలతో భజనలు చేస్తూ స్వామి వారి ఊరేగింపు నాలుగు మాడ వీధుల్లో అత్యంత వైభవంగా కన్నులు విందుగా నిర్వహించారు&period; ఈ సందర్భంగా శ్రీ రాముని చిత్ర పట్టాన్ని రిక్షా పై ఉంచి ఊరోగించే తరుణంలో అక్కడున్నటువంటి శ్రీకాళహస్తి శాసనసభ్యులు కాసేపు రిక్షా తొక్కుతూ స్వామివారికి రథసారధిగా మారారు&period; ఈ సంఘటన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ఆసక్తి పరచింది…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..