తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..

తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం

Advertisements

<p>తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది&period; ప్రముఖ నటుడు &comma; జోసెఫ్ విజయ్ వెండితెరపై &OpenCurlyDoubleQuote;దళపతి”గా కోట్లాది అభిమానులను అలరించిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు&period; చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ విజయ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు&period; అభిమానుల హర్షధ్వానాల మధ్య విజయ్‌తో పాటు మరో 9 మంది మంత్రులు కూడా పదవీ ప్రమాణం చేశారు&period;<&sol;p>&NewLine;<p>సినిమాలకు స్వస్తి చెప్పి&comma; ప్రజా సేవకై &&num;8216&semi;తమిళ వెట్రి కళగం&&num;8217&semi; &lpar;TVK&rpar; పార్టీని స్థాపించిన విజయ్&comma; తన తొలి ఎన్నికల్లోనే కమల&comma; డీఎంకే వంటి బలమైన శక్తులను ఢీకొని అఖండ విజయాన్ని అందుకున్నారు&period; ఎంజీఆర్&comma; జయలలిత వంటి దిగ్గజాల తర్వాత వెండితెర నుంచి వచ్చి రాజకీయాల్లో అసాధారణ విజయం సాధించిన నేతగా విజయ్ పేరు మారుమోగిపోతోంది&period; విజయ్ సీఎంగా ప్రమాణం చేయడంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు&comma; అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు&period; స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ విజయ్ కటౌట్లు&comma; పార్టీ జెండాలతో నిండిపోయాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..