రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలిపిన టీఎన్జీవోలు..

TNGO

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఏ&period; రేవంత్ రెడ్డి గారికి తేదీ&colon; 8&period;12&period;2023 నాడు తెలంగాణ సచివాలయంలో టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ అధ్వర్యంలో కేంద్ర సంఘ అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు&comma; ఎం&period; సత్యనారాయణ గౌడ్&comma; హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు&comma; ముజిబుస్సైని&comma; పర్వతాలు&comma; శంకర్ తదితరులు కలిసి అభినందనలు తెలియజేశారు&period; అలాగే&comma; గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసి అభినందనలు తెలిపారు&period; పది లక్షల ప్రభుత్వ ఉద్యోగ&comma; ఉపాధ్యాయ&comma; పెన్షనర్ల&comma; కాంట్రాక్టు &amp&semi; ఔట్సోర్షింగ్ ఉద్యోగుల కుటుంబాల తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని&comma; ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని యావత్ తెలంగాణ ఎన్జీవోల సంఘం పక్షాన హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాము&period; ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హామీలను తమ మానిఫెస్టో లో చేర్చినందున ఉద్యోగుల సహకారంతో నూతన ప్రభుత్వం ఏర్పడింది&period; కనుక ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు సేవ చేస్తామని టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..