కలెక్టరేట్ లో ధరణి ఉద్యోగుల మాయాజాలం వెలుగు

magic of Dharani employees

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ధరణి ఉద్యోగుల మాయాజాలం వెలుగు చూసింది&period; జిల్లాలో కోట్లలో విలువైన భూములను&comma; భూదస్తావేజులకు ఆమోదించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు&period; ఎన్నికల నేపథ్యంలో అధికారులు బిజీగా ఉండడం ద్వారా ఇద్దరు ధరణి ఆపరేటర్లు కొంతమందితో కుమ్మక్కయ్యారు&period; కోర్టు కేసులలో ఉన్న భూములను మ్యూటేషన్స్ &comma;పాస్ బుక్కులను జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు&period; జిల్లా కలెక్టర్ పరిపాలన విభాగం అధికారి&comma; ఇద్దరు ధరణి ఆపరేటర్లపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు&period; ఆదిభట్ల సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు&period; జిల్లా సమన్వయకర్త నరేష్&comma; ఆపరేటర్ మహేష్ లపై కలెక్టరేట్ ఏఓ ప్రమీల ఫిర్యాదు చేశారు&period; వారిద్దరినీ అధికారులు సస్పెండ్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"rUFWubHmr8"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-reddy-asked-the-prajadarbar-about-the-issues&sol;amp&sol;">ప్రజాదర్బార్‌ను సమస్యలను అడిగి తెలుసుకున్న రేవంత్‌రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రజాదర్బార్‌ను సమస్యలను అడిగి తెలుసుకున్న రేవంత్‌రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-reddy-asked-the-prajadarbar-about-the-issues&sol;embed&sol;&num;&quest;secret&equals;3Ugg6X5FPi&num;&quest;secret&equals;rUFWubHmr8" data-secret&equals;"rUFWubHmr8" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"8CKpeJmz2Z"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;akbaruddin-owaisi-as-protem-speaker-at-raj-bhavan-tomorrow&sol;amp&sol;">రేపు రాజభవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రేపు రాజభవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;akbaruddin-owaisi-as-protem-speaker-at-raj-bhavan-tomorrow&sol;embed&sol;&num;&quest;secret&equals;Y6z1JauaZs&num;&quest;secret&equals;8CKpeJmz2Z" data-secret&equals;"8CKpeJmz2Z" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..