షాన్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టూన్ ఫెస్ట్..

Orchids International School

Advertisements

&NewLine;<p>షాన్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బౌరం పెట్ లోని ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలతో కలిసి టూన్ ఫెస్ట్ ను నిర్వహించారు&period;ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గాయని గీతా మాధురి హాజరయ్యారు&period; ఈ కార్యక్రమంలో ఆర్కీడ్స్ స్కూల్ పిల్లలతో కలిసి ఆట పాటలతో సందడి చేశారు షాన్ కేర్ ఫౌండేషన్ నిర్వాహకులు&period; అర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లల చదువు తో పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని చైతన్య వంతులు గా కావాలని ఆకాంక్షించారు&period; పిల్లల్లో ఉండే ట్యాలెంట్ ను బైటికి తీసేందుకు షాన్ కేర్ ఫౌండేషన్ లాంటి సంస్థలు సపోర్ట్ చేయడం చాలా సంతోషం గా ఉందని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.