ఆటో ను ఢీకొన్న ట్రాక్టర్..

Auto-tractor accident

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా విడవలూరు మండలం స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో రోడ్ ప్రమాదం చోటుచేసుకుంది&period; నలుగురు ప్రయాణికులతో వెళుతున్న ఆటో ను కీజి వీల్స్ తో ఉన్న ట్రాక్టర్ ఢీ కొట్టింది&period; ఆటో లో ప్రయనిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి&period; గాయపడిన ప్రయాణికులు అన్నారెడ్డిపాలెం చెందిన వారుగా పోలీసులు గుర్తించారు&period; ప్రయాణికులు మాలకొండ కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు&period; గాయపడిన వారిని 108 ధ్వారా ఆసుపత్రికి స్థానికులు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.