అక్రమ మద్యం తరలింపు..

alcohol

Advertisements

&NewLine;<p>మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో అక్రమ మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు&period; భూత్పూర్ నుంచి అక్రమంగా డీసీఎం వాహనంలో మద్యం కాటన్ లను తరలిస్తుండగా జీఎస్టీ అధికారులు వెంబడించి జడ్చర్ల పట్టణంలో వాహనాన్ని పట్టుకున్నారు&period; జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ అశోక్ కుమార్ జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు&period; పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.