నల్గొండలో ఘోర విషాదం..

Fog

Advertisements

&NewLine;<p>నల్గొండ జిల్లా&period;&period; నిడమనూరు మండలం వెంపాడ్ స్టేజి వద్ద NH 186 పై ఘోర రోడ్డు ప్రమాదం&comma; ఐదుగురు మృతి చెందారు&period; పోగమంచు కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది&period; రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న రమావత్ కేశవ్ &lpar;19&rpar; ని బైక్ తో ఢీ కొట్టిన నాగరాజు &lpar;28&rpar; ప్రమాదంలో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు&period; రమావత్ కేశవులును చూడటానికి వస్తున్న కుటుంబ సభ్యుల టాటా ఏస్ ను పార్వతీపురం దగ్గర ట్యాంకర్ ఢీ కొట్టింది&period; టాటా ఏస్ లో ప్రయాణిస్తున్న ఏడుగురులో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు&period; మరోనలుగురి పరిస్థితి విషమం&period; మృతులు రమావత్ కేశవులు&lpar;19&rpar;&comma; రమావత్ గణ్య&lpar;40&rpar;&comma; నాగరాజు&lpar;28&rpar;&comma; రమావత్ పాండు &lpar;40&rpar;&comma; రమావత్ బుజ్జి&lpar;38&rpar; మృతులు నీమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవాని కుంట తండాకు చెందినవారు&period; మృతదేహాలు మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"npgedoLShs"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;singareni-is-heading-for-the-general-election&sol;amp&sol;">సాధారణ ఎన్నికలను తలపిస్తున్న సింగరేణి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సాధారణ ఎన్నికలను తలపిస్తున్న సింగరేణి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;singareni-is-heading-for-the-general-election&sol;embed&sol;&num;&quest;secret&equals;fsVGMnXV7O&num;&quest;secret&equals;npgedoLShs" data-secret&equals;"npgedoLShs" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.