విహార యాత్రలో విషాదం..

Car Accident

Advertisements

&NewLine;<p>అల్లూరి జిల్లాలో ఘోర ఘాట్ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; విహారయాత్రకు బయలుదేరిన ఇన్నోవా కారు లోయలోకి దూసుకుపోవడంతో ఘోర రోడ్ ప్రమాదం చోటుచేసుకుంది&period; కారులో 11 మంది ప్రయాణిస్తున్నారు&period; ఈ ప్రమాదంలో ఒక మహిళా మృతి చెందింది&period; మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి&period; క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు&period; బాధితులను స్థానిక అరుకు ఆస్పత్రికి తరలించారు&period; ప్రయాణికులు అందరూ ఒకే కుటుంబంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు&period; విశాఖపట్నం&comma; మాధవధారకు చెందిన వారుగా గుర్తింపు&comma; పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.