నెల్లూరు జిల్లాలో వణికిస్తున్న విషజ్వరాలు

Trembling poisons

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">నెల్లూరు జిల్లా<&sol;a>లో విషజ్వరాలు వణికిస్తున్నాయి&period; దుత్తలూరు మండలం ఎరుకొల్లు గ్రామంలో విషజ్వరాల ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు&period; ఎరుకొల్లులో దాదాపు 50 మంది విషపు జ్వరాల బారిన పడ్డారు&period; గ్రామంలో రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని&comma; పంచాయితీ&comma; వైద్య సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు&period; వైద్య సిబ్బంది వచ్చి ఆదుకుంటారని గ్రామస్తులు ఎదురుచూపులు చూస్తున్నారు&period; ప్రభుత్వ హాస్పిటల్స్ లో పూర్తిస్థాయి వైద్యం అందడం లేదని ప్రజలు మండిపడుతున్నారు&period; ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కార్పోరేట్ హాస్పిటల్స్ కు వెళ్లలేక ఊరిలోనే ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;dsc-notification-released-in-ap&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"8dRznoyDXVo" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;ymw3YSXqjdw&quest;si&equals;J&lowbar;6GeKBiWR&lowbar;TAyj4">తాజా వార్తల<&sol;a> à°•ోసం à°‡à°•్కడ à°•్లిక్ à°šà±‡à°¯à°‚à°¡à°¿&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..