పలమనేరు వైసీపీ అభ్యర్థి ఎవరు?

ysrcp flag

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">పలమనేరు<&sol;a> 2019 లో జరిగిన ఎన్నికల్లో ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని యువకుడు రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఫ్యాన్ గాలితో వెంకట్ గౌడ గెలిచి అప్పట్లో రాజకీయాల్లో చర్చనీయాంశంగా ‌మారాడు&period; జిల్లా మంత్రి పెద్దిరెడ్డికి సన్నిహితుడుగా మెలుగుతూ రాజకీయాలు సాగించాడు&period; అప్పటినుండి గడపగడపకు వైయస్సార్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రతి గడపను చేరుకుని ప్రత్యర్థులను పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ ముప్పు తిప్పలు పెట్టాడు&period; వెంకట్ గౌడ రాబోయే ఎన్నికలకు వైసీపీ అభ్యర్థి తనే అంటూ సీటు పక్కా అనే సంకేతాలు ఇస్తూ ప్రత్యామ్యాయం లేకుండా చేసుకున్నాడు&period; అక్కడే డామిట్ కథ అడ్డం తిరిగింది&period; నియోజకవర్గ ప్రజలకు దగ్గర ఉంటూనే అధిష్టానానికి దూరంగా ఉండడం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చినా… సన్నాహాక సమావేశాలు జరిగిన కనిపించని ఎమ్మెల్యే తీరు జిల్లాలోని పెద్దాయనకు తలనొప్పిగా మారాడు&period; ఇదే సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన సొంత పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడంలో విఫలమయ్యారని చర్చ కూడా నడుస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నియోజకవర్గం లోని పార్టీ సీనియర్ నాయకులైన పెద్ద పంజాని విజయభాస్కర్ రెడ్డి&comma; సివి కుమార్&comma; రాకేష్ రెడ్డికి వంటి వారు పార్టీకి దూరమయ్యారు&period; సొంత పార్టీ నేతలతోను ఎమ్మెల్యేకు సఖ్యత లేకపోవడం పెద్ద దెబ్బె&period;&period; ముఖ్యంగా సొంత మండలమైన వి&period;కోటలో జెడ్పి చైర్మన్ శ్రీనివాసులుతో ప్రతి విషయంలో బహిరంగంగానే వెంకట్ గౌడ విభేదిస్తూ వస్తున్నారు&period; ప్రతి మండలంలోనూ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఉంది అనడం లో సందేహం లేదు&period; దీనికి తోడు ఎమ్మెల్యే తన నుండి బలవంతంగా క్వారీ లాక్కున్నాడన్న జనార్ధన నాయుడు అనే వ్యక్తి ఆరోపణలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది&period; కుప్పంలో జరిగిన చంద్రబాబు యాత్రలో వెంకట్ గౌడ గురించి తనకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా ప్రజలకు తెలిపారు జనార్ధన నాయుడు&period; ఎమ్మెల్యే అనుచరుల&comma; కౌన్సిలర్ల భూకబ్జాలు&comma; ఇసుక దందాలు వంటి ఆరోపణలతో నిత్యం వార్తలలో నిలిచారు గౌడ&period; టిడిపి అభ్యర్థి మాజీ మంత్రి అమర్నాథరెడ్డి వెంకట్ గౌడ ఆగడాలను&comma; వారి అనుచరులు చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు&period; ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్ గౌడకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి à°² మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు జరిగాయి&period; వీటన్నింటిని చూస్తున్న ప్రజలు విసిగిపోయారు&period; ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆర్వీ సుభాష్ చంద్రబోస్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు&comma; ఆయన ప్రభావం పెద్దగా నియోజకవర్గంలో ఉండదని పలమనేరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు&period;<br>మండల స్థాయిలో జరుగుతున్న జగనన్న ఆసరా కార్యక్రమాన్ని కూడా అర్ధాంతరంగా నిలిపివేసిన ఎమ్మెల్యే ప్రవర్తన నాయకులకు ఆశ్చర్యం కలిగిస్తుంది&period; నియోజకవర్గ నాయకులకు కూడా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది&period; ఎమ్మెల్యే గౌడ వ్యవహారాన్ని గమనిస్తున్న పెద్దాయన ప్రాతన్యాయంపై ఆలోచిస్తున్నారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి&period; నియోజకవర్గంలో తను చేసిన కాంట్రాక్టులకు నిధులను మంజూరు చేయాలంటూ కూడా అధిష్టానం వద్ద తన వాయిస్ వినిపించినట్టుగా పలమనేరు పట్టణంలో పెద్ద చర్చ జరుగుతుంది&period; ఇప్పటివరకు టికెట్టు నాది అని చెప్పుకుంటున్న వెంకట్ గౌడ రానున్న ఎన్నికల బరిలో దిగుతాడా లేదా అన్న విషయం నియోజకవర్గంలో ప్రశ్నగా మారింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ నేపథ్యంలోనే పలమనేరు నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది&period; పలమనేరు అసెంబ్లీ అభ్యర్థిగా తనకు అధిష్టానం అవకాశం ఇస్తే పోటీ చేస్తానని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు&period; ప్రస్తుతం ఎమ్మెల్యేగా వున్న వెంకట్ గౌడను మార్చాలని&comma; ఆయన స్థానంలో పోటీ చేయాలని అధిష్ఠానం నిర్ణయిస్తే కచ్చితంగా పోటీ చేసి గెలిచి పలమనేరు నియోజకవర్గాన్ని వైసీపీ ఖాతాలో వెస్తాను అంటే నిలబెడతానంటున్నారు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు&period; తన అభ్యర్థిత్వానికి పలమనేరు మున్సిపల్ చైర్ పర్సన్ చాముండేశ్వరి సుధ&comma; మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి&comma; పెద్దపంజాణి&comma; బైరెడ్డిపల్లి&comma; పలమనేరు&comma; గంగవరం ఎంపీపీలు రెడ్డెప్ప&comma; రెడ్డెప్ప&comma; శ్రీదేవి&comma; మురళీమోహన్ రెడ్డి తదితరులు మద్దతు ఇస్తున్నారన్నారు&period; పలమనేరు స్థానానికి పోటీ చేసే విషయమై అంతకుముందు ఆయన తన అనుచరులతో కూడా మంతనాలు చేశారు&period; దీంతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీర్వచనం ఉండడంతో ఈసారి కచ్చితంగా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులకి టికెట్ వస్తుందని పలమనేరు నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు&period; మొత్తం మీద రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి&comma; మాజీమంత్రి అమరనాథ రెడ్డి పై వైసిపి అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తుందో అని పలమనేరు నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;8dRznoyDXVo&quest;si&equals;h6rfqRKv6SkZCga1">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"8dRznoyDXVo" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a><&sol;strong><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..