త్రాగునీటి పై పొన్నం ప్రభాకర్ కీలక నిర్ణయం 

Ponnam Prabhakar

Advertisements

&NewLine;<p>రానున్నది వేసవి కాలం కావడంతో <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;amp&sol;">హైదరాబాద్<&sol;a> ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తాగునీటిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు&period; జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ రొనాల్డ్ రాస్&comma; కలెక్టర్ అనుదీప్&comma; మేయర్ గద్వాల విజయలక్ష్మి&comma; డిప్యూటీ మేయర్ శ్రీలత&comma; జోనల్ కమిషనర్లు&comma; అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు&period; నగరంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలని జలమండలి అధికారులను ఆదేశించారు&period; వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి సరఫరా చేయాలని సూచించారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;amp&sol;">హైదరాబాద్ <&sol;a>నగరం పేరు&comma; గుర్తింపు దెబ్బతినకుండా అధికారులు మరింత అప్రమత్తంగా పని చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలని మంత్రి సూచించారు&period; కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి విబేధాలు లేవని అభివృద్ధిలో కేంద్రాన్ని కలుపుకొని ముందుకు వెళ్తామని పొన్నం తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;trembling-poisons&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"soOoNejlKVU" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;VlwC3Xll9Eo&quest;si&equals;vxOxM3WJmcLSbVCc">తాజా వార్తల<&sol;a> à°•ోసం à°‡à°•్కడ à°•్లిక్ à°šà±‡à°¯à°‚à°¡à°¿&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..