రైఫిల్‌తో ఫోటో షేర్ చేసిన ట్రంప్..

Advertisements

<p>అమెరికా రాజకీయాల్లో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్తల్లో నిలిచారు&period; ఇరాన్‌తో జరుగుతున్న అణు ఒప్పంద చర్చలపై స్పందించిన ట్రంప్&comma; వారు సరైన విధంగా వ్యవహరించడం లేదని విమర్శించారు&period;ట్రూత్ సోషల్‌ లో చేసిన పోస్టులో &OpenCurlyDoubleQuote;అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో ఇరాన్‌కు తెలియడం లేదు” అని పేర్కొన్నారు&period; వారు తెలివిగా వ్యవహరిస్తే మంచిదని హితవు పలికారు&period;ఇక &OpenCurlyDoubleQuote;ఇక మీదట అంత మంచి వాడిగా ఉండను” అంటూ రైఫిల్ పట్టుకున్న ఫోటోను షేర్ చేయడం వివాదాస్పదంగా మారింది&period; ఈ పోస్టు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..

కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..

అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..