నిజం గెలవాలి యాత్ర….

ash check of Rs 3 lakhs and financial assistance

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా పెద్దకడుబూరులో &&num;8220&semi;నిజం గెలవాలి యాత్ర&&num;8221&semi; లో భాగంగా నారా భువనేశ్వరి పర్యటించారు&period; చంద్రబాబు అక్రమ అరెస్టుకు మనస్తాపానికి గురై మృతి చెందిన గొనపాడు గోపాల్ కుటుంబాన్ని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు&period; వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చి రూ 3 లక్షలు నగదు చెక్కును ఇచ్చి ఆర్థిక సహాయం అందజేశారు&period; నారా భువనేశ్వరి ని చూసేందుకు భారీగా మహిళలు&comma; పురుషులు తరలి వచ్చారు&period; అంగన్వాడీ కార్యకర్తలు నారా భువనేశ్వరి కాన్వయ్ ని అడ్డుకొని తమ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేయాలని&comma; జీతాలు పెంచాలని వినతి పత్రం అందజేశారు&period; వచ్చేది మా ప్రభుత్వంమే ఖచ్చితంగా సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..