టీటీడీ అన్నప్రసాద ట్రస్ట్ కీ భక్తుడి విరాళం..

ttd

Advertisements

&NewLine;<p>టీటీడీ అన్నప్రసాద ట్రస్ట్ కీ 11లక్షల 16రూపాయల విరాళాని ఇచ్చిన తిరుపతికీ చెందిన భక్తుడు మైలు ప్రణీత్&comma;నిహారిక దంపతులు&period;టీటీడీ ఈవో క్యాంపు కార్యాలయంలో ఈవో ధర్మారెడ్డి కి చెక్ ని ప్రణీత్ దంపతులు అందజేశారు&period; ఈ సందర్బంగా దాతను ఈవో ధర్మారెడ్డి అభినందించారు&period;<br>కార్యక్రమంలో పాల్గొన్న దాత తండ్రి మైలు మధు&comma;జ్యోతి పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్