తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం

meeting in Tirumala

Advertisements

&NewLine;<p>తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించారు&period; పాలకమండలి సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు&period; టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి 2024-25 వార్షిక బడ్జెట్ ను బోర్డులో ప్రవేశపెట్టారు&period; శ్రీవారి ఆలయ వార్షిక బడ్జెట్ 5వేల కోట్ల ను దాటేసింది&period; 15సంవత్సరాల క్రితం వేయి కోట్లు ఉన్న బడ్జెట్ ఇప్పుడు 5వేల కోట్లు దాటడం రోజురోజుకు స్వామివారికి వచ్చే ఆదాయాన్ని సూచిస్తుంది&period; గత కరోనా సమయంలో ఆదాయం తగ్గినప్పటికీ గత రెండు సంవత్సరాలుగా పూర్తిస్థాయిలో పెరగడంతో ఈ మార్కును దాటిందని ఛైర్మన్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..