సీఎం జగన్, మిథున్ రెడ్డి సహకారంతో టిటిడి కళ్యాణ మండపం…

TTD Kalyana Mandapam in collaboration with CM Jagan and Mithun Reddy...

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా రాయచోటి చిత్తూరు రోడ్డు నందు రు &period; 3 కోట్ల 85 లక్షల నిధులతో నిర్మించిన టిటిడి కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు&period; ముందుగా కంట్రాక్టర్ కేతంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు&period; అనంతరం అక్కడ టిటిడి అధికారులు తో కలిసి శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కళ్యాణమండపం ను ప్రారంభించారు&period; ఈ సందర్బంగా వారు మాట్లాడతూ 15 రోజుల్లో ఈ కళ్యాణమండపం అందరికి అందుబాటులోకి వస్తుందన్నారు&period; ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక్కసారే జరుగుతుందని ఎంతో మంది ఎన్ని ఆశలతో వివాహం చేసుకోవాలని కోరుకొంటారన్నారు&period; అటువంటి వారి కోసం టిటిడి వారు తక్కువ ఖర్చులతో వివాహం చేసుకునేలా సౌలభ్యాన్ని కల్పించిన టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి &comma; ఈ ఓ ధర్మా రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు&period; ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష&comma; అన్నమయ్య జిల్లా వైసిపి విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్&comma; ప్రముఖ వైద్యులు బయా రెడ్డి&comma; మాజీ డి సి సి చైర్మన్ ఆవుల విష్ణు వర్ధన రెడ్డి&comma; చిదంబర్ రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.