67
తమ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల కనీస వేతనం రూ.20వేలకు పెంపు ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపింది. వీటితోపాటు లడ్డూ పోటులోని కార్మికులకు అదనంగా రూ. 10వేల వేతనం పెంచేందుకు అంగీకరించింది. ఈ సమావేశం సందర్భంగా గోవింద నామకోటి పుస్తకాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. 5 భాషల్లో ముద్రించిన భగవద్గీత పుస్తకాలను ఆవిష్కరించారు.
Read Also..
Read Also..