రెండు బైకులు ఢీ..

Two bikes collided

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జే కొత్తూరు గ్రామ శివారు దుర్గమ్మ తల్లి ఆలయ సమీపంలో రెండు బైకులు ఢీకొన్నాయి&period; మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలై వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం మరొకరికి గాయాలయ్యాయి&period;<br>స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు&period; పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.