పానిపూరి తిని ఇద్దరు చిన్నారులు మృతి..

Pani Puri

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో పానిపూరి తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది&period; బుధవారం రాత్రి పాని పూరి తిన్న ఇద్దరు చిన్నారులు తెల్లవారు జామున వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో మృతి చెందారు&period; చిన్నారులు తిన్న ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల మృతి చెంది వుండవచ్చని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు&period; మృతులు నంద్యాల జిల్లా రేచర్ల గ్రామానికి చెందిన రామ కృష్ణ&lpar;10&rpar;&comma; విజయ్ &lpar;6&rpar; లు అని రూ&period;100 ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవడానికి ఉపాధి కోసం కుటుంబంతో జంగారెడ్డిగూడెం వచ్చారని బంధువులు తెలిపారు&period; చిన్నారుల మృతికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది&period; జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"69zlIHc1rx"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;awareness-rally-on-the-occasion-of-voters-day&sol;amp&sol;">ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;awareness-rally-on-the-occasion-of-voters-day&sol;embed&sol;&num;&quest;secret&equals;bPxKtizwGr&num;&quest;secret&equals;69zlIHc1rx" data-secret&equals;"69zlIHc1rx" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"dERfyELBtA"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;ys-vijayamma-paid-tribute-to-jayamma&sol;amp&sol;">జయమ్మకు నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జయమ్మకు నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;ys-vijayamma-paid-tribute-to-jayamma&sol;embed&sol;&num;&quest;secret&equals;f4q6X2abGN&num;&quest;secret&equals;dERfyELBtA" data-secret&equals;"dERfyELBtA" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. 16 మంది మృతి.

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.

భారత్‌ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్.