ఆర్‌బీఐ రెండు కీలక ప్రకటనలు

Two key announcements by RBI

Advertisements

&NewLine;<p>ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను వెల్లడించింది&period; రెపోరేటును 6&period;5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది&period; మరోవైపు యూపీఐ&comma; ఆటో డెబిట్‌ పరిమితి విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది&period; ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల్లో భాగంగా ఆర్‌బీఐ రెండు కీలక ప్రకటనలు చేసింది&period; ఆస్పత్రులు&comma; విద్యాసంస్థలకు యూపీఐ ద్వారా చేసే చెల్లింపుల పరిమితిని&comma; రికరింగ్‌ చెల్లింపుల కోసం ఇచ్చే ఇ-మ్యాండేట్ మొత్తాన్ని పెంచింది&period; ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ విషయాలను వెల్లడించారు&period; ప్రస్తుతం ఆస్పత్రులు&comma; విద్యాసంస్థలకు యూపీఐ ద్వారా ఒకసారి లక్ష రూపాయల వరకు చెల్లించేందుకు అనుమతి ఉంది&period; దీన్ని 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది&period; ఫలితంగా ఆయా చోట్ల యూపీఐ ద్వారా భారీ మొత్తం చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు లభించింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"HHfZVsTGIc"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;a-sensation-in-the-world-of-ai-with-chat-gpt&sol;amp&sol;">చాట్ జీపీటీతో ఏఐ ప్రపంచంలో సంచలనం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చాట్ జీపీటీతో ఏఐ ప్రపంచంలో సంచలనం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;a-sensation-in-the-world-of-ai-with-chat-gpt&sol;embed&sol;&num;&quest;secret&equals;yz1LgZ4l42&num;&quest;secret&equals;HHfZVsTGIc" data-secret&equals;"HHfZVsTGIc" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"TEB2tI5Y3k"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;once-again-there-is-a-riot-in-america&sol;amp&sol;">మరోసారి అమెరికాలో కాల్పుల కలకలం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మరోసారి అమెరికాలో కాల్పుల కలకలం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;once-again-there-is-a-riot-in-america&sol;embed&sol;&num;&quest;secret&equals;ZvvNPDQnbk&num;&quest;secret&equals;TEB2tI5Y3k" data-secret&equals;"TEB2tI5Y3k" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…