రేకులు పడి ఇద్దరు మహిళలకు గాయాలు..

cyclone effcect

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా అన్నవరం మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తో అన్నవరం పంపా నదిలో పెను సుడిగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి&period;సుడిగాలి బీభత్సంతో అన్నవరం దేవస్థానం ఘాట్ రోడ్ వెంబడి చెట్లు కొమ్మలు విరిగి పడ్డాయి&period; కొండపై సుడిగాలి కి రామాలయం వద్ద షెడ్ రేకులు ఎగిరి పడ్డాయి&period; ఎగిరిన రేకులు పడటంతో ఇద్దరు మహిళా భక్తుల కు గాయాలయ్యాయి&period; చికిత్స కోసం తుని ప్రభుత్వ ఆస్పత్రికి దేవస్థానం సిబ్బంది తరలించారు&period; విద్యుత్ స్తంభాలు నేలకు వరగడంతోఅన్నవరం&comma; చుట్టుపక్కల ప్రాంతాలు అంధకారంలో ఉండిపోయాయి&period; యుద్ధ ప్రాతిపదికన&nbsp&semi;అధికారులు విద్యుత్ మరమ్మతులు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..