బెంజి సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఇద్దరు యువకుల హల్ చల్..

At Benji Circle in the middle of the night, two young men are hustling

Advertisements

&NewLine;<p>బెంజ్ సర్కిల్ సిగ్నల్ వద్ద ఇద్దరు వ్యక్తులు యువకుడి పై దాడికి పాల్పడ్డారు&period; వన్ టౌన్ కు చెందిన సాయి కుమార్ బెంజ్ సర్కిల్ వైపు వస్తున్నాడు&period; కృష్ణలంకకు చెందిన ఆడపాల నాగేంద్ర&comma; కంకిపాడుకు చెందిన దేవరపల్లి విజయకుమార్ లు ఒకే బైక్ పై వెళ్తూ బెంజ్ సర్కిల్ సిగ్నల్ సమీపంలో రోడ్డుపై గొడవ పడుతున్నారు&period; ఈ సమయంలో సాయి వచ్చి వారిని బైక్ పక్కకు తీయమనడం&period;&period; వారు పక్కన నుంచి వెళ్లు అనడంతో వారి మధ్య వాగ్వివాదం మొదలైంది&period; వాగ్వాదం పెరగడంతో సాయి పై నాగేంద్ర&comma; విజయకుమార్ కలిసి దాడి చేసారు&period; ఇద్దరు యువకులు దాడి చేస్తున్న పోలీసులు అటు వైపు కన్నెతైనా చూడలేదు&period; స్థానికులు జోక్యం చేసుకొని ట్రాఫిక్ పోలీసులను వివాదం ఆపండి అని చెప్పడంతో పోలీసులు అప్పుడు స్పందించారు&period; మాచవరం పోలీసులకు ట్రాఫిక్ పోలీసులు సమాచారం అందించారు&period; పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వెంటనే దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు&period; దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.