తుఫాన్ ఎఫెక్ట్ : నెల్లూరులో భారీ వర్షాలు

Heavy rains

Advertisements

&NewLine;<p>మిచౌంగ్ తుఫాన్ కారణంగా నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి&period; సూళ్ళూరుపేట మండలం నందు గల కాళంగినది&comma; మరియు పాముల కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది&period; పాముల కాలువ కాదలూరు గ్రామము నకు వెళ్ళు రోడ్డు&comma; తారకేశ్వరా టెక్టైల్ పార్కు కంపెనీ&comma; వట్రపాలం&comma; మన్నారుపోలూరు రోడ్డు ప్రాంతములలో వరద నీరు వచ్చి చేరుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.