తుఫాన్ ఎఫెక్ట్: నేలకొరిగిన వరి పంటలు

rice crops

Advertisements

&NewLine;<p>తుఫాను ప్రభావం తో శ్రీకాకుళం జిల్లాలో గత మూడు రోజులుగా మోస్తారుగా వర్షాలు కురిసాయి&period; ఈ వర్షాలకు ఎచ్చెర్ల&comma; రణస్థలం&comma; లావేరు మండలాల్లో వరి పంట నేలకొరిగింది&period; పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు&period; పంట నేలకొరిగి నీట మునగడంతో రంగు మారే అవకాశం ఉందని&comma; ప్రభుత్వం రంగు మారిన ధాన్యాన్ని కొని తమను ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.