అమెరికా-ఇరాన్‌ మధ్య చర్యలు విఫలం కావడంపై ఆందోళన..

Advertisements

<p>పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది&period; పాకిస్థాన్‌ వేదికగా అమెరికా &&num;8211&semi; ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో&&num;8230&semi; మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి&period; ఇప్పటికే ఈ దిశగా ట్రంప్‌ అనేక సూచనలు కూడా ఇచ్చారు&period; దీంతో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో నెలకొంది&period; ఈ సారి గనక మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంటే&period;&period; కచ్చితంగా దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇరాన్‌ విషయంలో తమ తదుపరి ప్రణాళికల గురించి&period;&period; సోషల్‌ మీడియాలో పరోక్షంగా ప్రస్తావించిన ట్రంప్‌&&num;8230&semi; ఇరాన్ అమెరికా డిమాండ్లకు లొంగకపోతే తన దగ్గరున్న ఏకైక అస్త్రం నౌకాదళంతో దిగ్బంధనమే అని చెప్పారు&period; ఇరాన్‌ నౌకలను కదలనీయకుండా చేసి&&num;8230&semi; ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలన్నది ట్రంప్‌ వ్యూహంగా కనిపిస్తున్నట్లు అమెరికన్‌ మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి&period; గతంలో వెనెజువెలా విషయంలోనూ ట్రంప్‌ ఇదే ఫార్ములాను వాడి సక్సెస్‌ అయ్యారు&period; అందువల్ల ఇరాన్‌ మీద కూడా అదే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందని మీడియా వర్గాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో&&num;8230&semi; ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక విరమణ ఒప్పందం ముగిసిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి&period; దీంతో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడే సూచనలున్నాయి&period; ఇప్పటికే ఆ దేశ వైమానిక దళాన్ని తీవ్రంగా దెబ్బ తీసిన అమెరికా&period;&period; ఈ సారి చమురు కేంద్రాలతో పాటు&period;&period; పౌర మౌలిక సదుపాయాలపైనా దాడులకు పాల్పడే అవకాశం ఉంది&period; అటు ఇరాన్‌ కూడా అంతే గట్టిగా ప్రతిఘటించే పరిస్థితులున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియాలోని చమురు క్షేత్రాలను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకోవచ్చు&period; అదే జరిగితే&period;&period; సౌదీ&comma; యూఏఈ&comma; బహ్రెయిన్&comma; కువైట్‌ వంటి గల్ఫ్‌ దేశాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది&period; ఇప్పటికే ఈ దేశాలన్నీ ఇరాన్‌ దాడులతో తీవ్రంగా నష్టపోయాయి&period; ఒకప్పుడు పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లిన దేశాలు&period;&period; నేడు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నాయి&period; టూరిస్టులు లేక బోసిపోతున్నాయి&period; దీంతో పాటు పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలకు కూడా ముప్పు పొంచి ఉంది&period; అలాగే అటు ఇజ్రాయెల్‌తో ఇప్పటికే కయ్యం పెట్టుకున్న లెబనాన్ కు ఇప్పటికే యుద్ధం విస్తరించింది&period; &comma; సిరియాకు కూడా విస్తరించే అవకాశం ఉంది&period; ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికాస్థావరాలు&comma; చమురు కేంద్రాలపై కూడా మళ్లీ ఇరాన్ దాడులను ముమ్మరంచేసే అవకాశాలున్నాయి&period;&period;<&sol;p>&NewLine;<p>అమెరికా-ఇరాన్ శాంతి చర్చల సమయంలోనూ ఇజ్రాయిల్ దాడులు కొనసాగించింది&period; లెబనాన్ టార్గెట్ గా వైమానిక దాడులకు దిగింది&period; ఈ కారణంగానే ఇరుదేశాల శాంతి చర్చలు విఫలమైనట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి&period; ఇరాన్ యురేనియం నిల్వలు కొల్లగొట్టాలనే సంకల్పంతో యుద్ధాన్ని ఎగదోసిన అమెరికా వ్యూహాన్ని&period;&period;తనకు అనుకూలంగా ఇజ్రాయిల్ మార్చుకోవడంతో ట్రంప్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది&period; యుద్ధం నుంచి వైదొలగలేక&period;&period;కొనసాగించలేక&period;&period;పాకిస్థాన్ ను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు&&num;8230&semi;ట్రంప్ ఇంటా బయటా అభాసుపాలుకాక తప్పలేదు&period;&period;ప్రపంచాన్ని సైనికంగా శాసించగలిగే సత్తా ఉన్న అమెరికా ఇరాన్ వ్యూహాన్ని నిలువరించడంలో వైఫల్యం చెందిందనీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు&period;<br &sol;>&NewLine;ఇంకా అగ్రరాజ్యమనే దురహంకారం నుంచి ట్రంప్ మాత్రం బయటపడడం లేదు&period;&period;ఇరాన్ పై హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు&period; యుద్ధం మొదలు పెట్టింది అమెరికా అయినా&&num;8230&semi;ముగించేది తామేనంటోంది ఇరాన్&period; తమ ఆత్మగౌరవ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రతిఘటినా యుద్ధాన్ని కొనసాగిస్తోంది&&num;8230&semi;పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారే పరిస్థితి దరిదాపుల్లో లేదని పరిణామాలు రుజువు చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఫిబ్రవరి 28à°¨ ఇరాన్‌పై అమెరికా&comma; ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసి&comma; సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి&period; దీనికి ప్రతిగా ఇరాన్ క్షిపణి&comma; డ్రోన్ దాడులతో విరుచుకుపడింది&period; బుధవారం నుంచి రెండు వారాల కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ&comma; ఇజ్రాయెల్ లెబనాన్‌పై భారీ దాడి చేసి 300 మందికి పైగా పౌరులను చంపింది&period; ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్‌లో అమెరికా&comma; ఇరాన్ చర్చలకు 15 రోజుల డెడ్‌లైన్‌ను ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పెట్టింది&period; ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రాతిపదికన ఈ గడువును విధించింది&period; 15 రోజుల డెడ్‌లైన్ ప్రకారం&comma; కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22à°¨ ముగియనుంది&period; అప్పట్లోగా అమెరికా &&num;8211&semi; ఇరాన్‌లు పరస్పర అవగాహనకు రావాల్సి ఉంటుంది&period; కానీ&period;&period; పాకిస్తాన్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ శాంతిచర్చలు విఫలం కావడంతో మళ్లీ మొదటికొచ్చింది&period; పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నది&period; దీని ప్రభావం ప్రపంచ వాణిజ్యంపై తీవ్రంగా ఉంటుందనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.