అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరిపాలనా చర్యలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు ‘నో కింగ్స్‌’ నిరసనలు చేపట్టారు..

Advertisements

<p>అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరిపాలనా చర్యలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు &OpenCurlyQuote;నో కింగ్స్‌’ నిరసనలు చేపట్టారు&period; అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఈ నిరసనలు జరిగాయి&period; ఐరోపా&comma; లాటిన్‌ అమెరికా దేశాల్లో నిరసనలు చేపట్టారు&period; మిన్నెసోటాలోని కాలిపాట్‌ లాన్‌కు భారీగా నిరసన కారులు వీధులోకి వచ్చారు&period; అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలతో పాటు లండన్&comma; పారిస్&comma; రోమ్ వంటి అంతర్జాతీయ నగరాల్లో కలిపి 3&comma;200 కంటే ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు&period; గతంలో జరిగిన రెండు &&num;8216&semi;నో కింగ్స్&&num;8217&semi; ఈవెంట్లకు లక్షలాది మంది హాజరుకాగా&&num;8230&semi;&period; శనివారం జరిగిన ఈ కార్యక్రమం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సింగిల్-డే నిరసనగా నిలుస్తుందంటున్నారు నిర్వాహకులు<&sol;p>&NewLine;<p>గాయకులు బ్రూస్ స్ప్రింగ్స్టీన్&comma; జోన్ బేజ్ మిన్నెసోటా స్టేట్ క్యాపిటల్ వద్ద ర్యాలీకి నాయకత్వం వహించారు&period; ఇక్కడ సుమారు లక్ష మంది మంది పాల్గొన్నారు&period; అక్రమ వలసలపై ట్రంప్ కఠిన చర్యలు&comma; డెమోక్రాట్ పాలిత నగరాల్లో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల ప్రమేయం కారణంగా ఈ ప్రాంతం ప్రధాన కేంద్రంగా మారింది&period; మిడ్‌టౌన్ మాన్హాటన్‌లో వేలాది మంది వీధులోకి చేరుకున్నారు&period; వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్ వద్ద నిరసనకారులు ప్రజాస్వామ్య అనుకూల నినాదాలు చేస్తూ&period;&period; ట్రంప్ వ్యతిరేక ప్లకార్డులను ప్రదర్శించారు&period; మేరీల్యాండ్‌లోని ఒక వృద్ధాశ్రమం బయట చక్రాల కుర్చీల్లో ఉన్న వృద్ధులు కూడా నిరంకుశత్వాన్ని ఎదిరించండి అంటూ బోర్డులతో నిరసన తెలిపారు&period; ఈ నిరసనలు&period;&period; ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయంటూ వైట్‌ హౌస్‌ కొట్టిపారేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.

దుబాయి ఎంబసీ అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే భేటీ.

నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన.