రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన – విశ్వనాథరాజు

liquor scams

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన సాగుతోందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథరాజు ఆరోపించారు&period; తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిటిడి నిధుల దారిమళ్లించ డాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశామన్నారు&period; ఇసుక దోపిడీ&comma; సర్పంచుల దుర్వినియోగం&comma; మద్యం కుంభకోణాల పై గణాంకాలతో సహా నిరూపిస్తున్న తమ పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారని మండిపడ్డారు&period; దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్‍ నకిలీ మద్యంతో దశలవారీగా ప్రజలను చంపేస్తున్నారన్నారని ఆరోపించారు&period; పెండింగ్ కేసులపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సీజేఐకు లేఖ రాయడంతో బెయిల్ పై ఉన్న రాజకీయ కేసులపై త్వరలోనే ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా విచారణ జరగనుందన్నారు&period; రాష్ట్ర ప్రభుత్వానికి కౌంట్‍ డౌన్ మొదలైందనీ హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..