రేవంత్ రెడ్డిపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

kcr and revanth reddy

Advertisements

&NewLine;<p>టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; కొడంగల్ లో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు&period; జై తెలంగాణ అంటే తుపాకీతో కాలుస్తా అని రేవంత్ రెడ్డి అన్నారన్నారు&period; రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడని కాంగ్రెస్ నేతలే చెప్పారన్నారు&period; ఎమ్మెల్యేలను కొనేందుకు పోయి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడన్నారు&period; చిప్పకూడు తిన్నా రేవంత్ రెడ్డికి సిగ్గు రాలేదన్నారు&period; కాంగ్రెస్ లో సీఎం పదవి కోసం 15 మంది పోటీ పడుతున్నారన్నారు&period; కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు రావన్నారు&period; రేవంత్ రెడ్డి పెద్ద భూకబ్జాదారుడన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..