భక్తులతో కిక్కిరిసిన వేములవాడ రాజన్న ఆలయం

Vemulawada Rajanna temple crowded with devotees

Advertisements

&NewLine;<p>రాజన్న సిరిసిల్ల జిల్లా&period; కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాదుతున్న వేములవాడ రాజన్న ఆలయం&period; ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామి వారి దర్శనం కోసం వేచియున్న భక్తులు&comma; స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం&comma; ఆలయం లో కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..

నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..

కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు..