‘వెయ్ దరువెయ్’ ప‌క్కా ఎంట‌ర్‌టైన‌ర్…

Directed by Naveen Reddy

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">&OpenCurlyQuote;వెయ్ దరువెయ్’&lpar;Vey Daruvey&rpar;&period;&period; రెండున్న‌à°° గంటల à°ª‌క్కా ఎంట‌ర్‌టైన‌ర్ &&num;8211&semi; à°¦‌ర్శ‌కుడు à°¨‌వీన్ రెడ్డి<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సాయిరామ్ శంకర్&comma; యషా శివకుమార్&comma; హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం &OpenCurlyQuote;వెయ్ దరువెయ్’&period; మార్చి 15à°¨ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు&period; ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ రెడ్డి మీడియాతో తన సినీ జర్నీ గురించి విశేషాలను పంచుకున్నారు…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&ast;మాది కృష్ణాజిల్లా à°¦‌గ్గ‌à°° నూజివీడు&period; మా బంధువులు కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూష‌న్ చేస్తుంటారు&period; అలా నాకు సినిమా ఇండ‌స్ట్రీతో అనుబంధం ఉంది&period; పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్స్ చేసిన à°¤‌ర్వాత à°¸‌తీష్ వేగేశ్న‌గారి à°¦‌గ్గ‌à°° à°¦‌ర్శ‌క‌త్వ శాఖ‌లో వర్క్ స్టార్ట్ చేశాను&period; ఇప్పుడు &OpenCurlyQuote;వెయ్ దరువెయ్’ చిత్రంతో దర్శకుడిగా మారాను&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>నాకు తెలిసిన వాళ్ల ద్వారా నిర్మాత దేవరాజ్ పోతూరుగారితో పరిచయం ఏర్పడింది&period; కథ వినగానే ఆయ‌à°¨‌కు à°¨‌చ్చ‌టంతో సినిమా చేయ‌టానికి అంగీక‌రించారు&period; సినిమాను కేవ‌లం 35 రోజుల్లోనే పూర్తి చేశాం&period; అంత త్వ‌à°°‌గా పూర్తి చేయ‌టానికి కార‌ణం ప్రీ ప్రొడ‌క్ష‌న్‌పై ఎక్కువ‌గా à°ª‌ని చేయ‌ట‌మే&period; మూడు నాలుగు నెల‌à°² పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప్లానింగ్ చేసుకోవ‌టం à°µ‌ల్ల షూటింగ్ చాలా సుల‌భంగా ఎలాంటి టెన్ష‌న్ లేకుండా పూర్తి చేశాం&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>à°¦‌ర్శ‌కుడిగా &OpenCurlyQuote;వెయ్ దరువెయ్’ తొలి చిత్ర‌మే అయిన‌ప్ప‌టికీ ఎలాంటి ప్రెష‌ర్ ఫీల్ కాలేదు&period; అందుకు కార‌ణం నిర్మాత దేవ‌రాజ్‌గారు&comma; హీరో సాయిరామ్ శంక‌ర్ à°¸‌హా ఎంటైర్ టీమ్ అందించిన à°¸‌పోర్ట్ అనే చెప్పాలి&period; సాయిరామ్ శంక‌ర్‌ను హీరోగా అనుకుని పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్‌తో క‌లిశాం&period; సాయిరామ్ శంక‌ర్‌గారైతే నా క‌à°¥‌లోని హీరో బాడీ లాంగ్వేజ్‌కి సూట్ అవుతార‌నిపించింది&period; అందుక‌నే ఆయ‌న్ని అప్రోచ్ అయ్యాం&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>కామారెడ్డి ప్రాంతంలో ఉండే హీరోకి ఓ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; దాని à°ª‌రిష్కారానికి హీరో ఏం చేశాడు&period;&period; ఎందుకు హైద‌రాబాద్ à°µ‌చ్చాడు&period;&period; à°¸‌à°®‌స్య‌ను ఎలా à°ª‌రిష్క‌రించుకున్నాడ‌నేదే మా సినిమా మెయిన్ క‌థాంశం&period; సినిమా చిన్న సెంటిమెంట్‌తో ప్రారంభం అవుతుంది&period; అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే కొన్ని నిజ జీవిత ఘ‌ట‌à°¨‌à°²‌ను ఆధారంగా చేసుకుని సినిమాను తెర‌కెక్కించాం&period; ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను తెర‌కెక్కించాం&period; యాక్ష‌న్ సీక్వెన్స్‌లు ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంటుంది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>సినిమాలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ మెయిన్ హైలైట్‌&period; మేం అనుకున్న పాయింట్‌ను సీరియ‌స్‌గానూ చెప్పొచ్చు&period; కానీ నేను ఎంట‌ర్‌టైనింగ్‌గానే చెప్పాల‌నుకున్నాను&period; భీమ్స్‌గారు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు&period; అలాగే మంచి సీనియ‌ర్ ఆర్టిస్టులు à°¨‌టించారు&period; హీరోయిన్స్‌ యషా శివకుమార్&comma; హెబ్బా పటేల్ కు మంచి ప్రాధాన్య‌à°¤ ఉంటుంది&period; క‌à°¥‌లో భాగంగా వారి పాత్ర‌లు ట్రావెల్ అవుతాయి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>&OpenCurlyQuote;వెయ్ దరువెయ్’ à°¦‌ర్శ‌కుడిగా నాకు మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది&period; సినిమా à°«‌స్ట్ కాపీ చూసి నిర్మాత‌ గారు చాలా హ్యాపీగా ఫీల‌య్యారు&period; రెండున్న‌à°° గంట‌à°² à°ª‌క్కా ఎంట‌ర్‌టైన‌ర్‌&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నెక్ట్స్ సినిమా ఇంకా క‌న్‌à°«‌ర్మ్ కాలేదు&period; డిస్క‌à°·‌న్స్ జ‌రుగుతున్నాయి&period;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;amp&sol;">ఫిల్మ్ న్యూస్<&sol;a> కోసం ఇక్కడక్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.

ఫుల్ మార్క్స్ సాధించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్..

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్