“లవ్ గురు” ఫెంటాస్టిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్…

Love Guru Fantastic Family Entertainer - Vijay Antony

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;లవ్-గురు-love-guru-ఫెంటాస్టిక్-ఫ్యామిలీ-ఎంటర్-టైనర్-హీరో-విజయ్-ఆంటోనీ-vijay-antony">&&num;8220&semi;లవ్ గురు&&num;8221&semi;&lpar;Love Guru&rpar; ఫెంటాస్టిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ &&num;8211&semi; హీరో విజయ్ ఆంటోనీ &lpar;Vijay Antony&rpar;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;మనం-ఒకటి-కోరుకుంటే-ఇంకొకటి-దక్కవచ్చు">మనం ఒకటి కోరుకుంటే ఇంకొకటి దక్కవచ్చు&&num;8230&semi;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;మనల్ని-ప్రేమించకున్న-మనం-ప్రేమించడమే-ప్రేమ">మనల్ని ప్రేమించకున్న మనం ప్రేమించడమే ప్రేమ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;లవ్-గురు-అనేది-క్యారెక్టర్-గురించి-పెట్టిన-టైటిల్-కాదు">లవ్ గురు అనేది క్యారెక్టర్ గురించి పెట్టిన టైటిల్ కాదు&&num;8230&semi;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;తోటి-వారిని-ప్రేమిస్తే-చివరకు-అది-మనకే-మంచి-చేస్తుంది">తోటి వారిని ప్రేమిస్తే చివరకు అది మనకే మంచి చేస్తుంది&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;మైత్రీ-మూవీ-డిస్ట్రిబ్యూషన్-ద్వారా-లవ్-గురు-సినిమా-రిలీజ్">మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా లవ్ గురు సినిమా రిలీజ్&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;నేను-ఫ్యూచర్-లో-ఎంత-గొప్ప-సినిమా-చేసినా-అది-బిచ్చగాడు-సినిమా-కంటే-గొప్ప-మూవీ-కాలేదు">నేను ఫ్యూచర్ లో ఎంత గొప్ప సినిమా చేసినా అది బిచ్చగాడు సినిమా కంటే గొప్ప మూవీ కాలేదు&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;2026-సమ్మర్-లో-బిచ్చగాడు-3-సినిమా">2026 సమ్మర్ లో బిచ్చగాడు 3 సినిమా&&num;8230&semi;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"లవ్-గురు-love-guru-ఫెంటాస్టిక్-ఫ్యామిలీ-ఎంటర్-టైనర్-హీరో-విజయ్-ఆంటోనీ-vijay-antony">&&num;8220&semi;లవ్ గురు&&num;8221&semi;&lpar;Love Guru&rpar; ఫెంటాస్టిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ &&num;8211&semi; హీరో విజయ్ ఆంటోనీ &lpar;Vijay Antony&rpar;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సరికొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకత అని విజయ్ ఆంటోనీ &lpar;Vijay Antony&rpar; తెచ్చుకున్నారు&period; తను నటించిన ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ &lpar;Vijay Antony&rpar; హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ &&num;8220&semi;లవ్ గురు&&num;8221&semi;&lpar;Love Guru&rpar;&period; ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటించిన చిత్రమిది&period; &&num;8220&semi;లవ్ గురు&&num;8221&semi; సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది&period; ఈ సినిమాను విజయ్ ఆంటోనీ &lpar;Vijay Antony&rpar; ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు&period; వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు&period; మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా &&num;8220&semi;లవ్ గురు&&num;8221&semi; సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఈ నెల 11à°¨ విడుదల చేయబోతున్నారు&period; ఈ నేపథ్యంలో సినిమాలోని హైలైట్స్ ను ఇంటర్వ్యూలో విజయ్ ఆంటోనీ తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"మనం-ఒకటి-కోరుకుంటే-ఇంకొకటి-దక్కవచ్చు">మనం ఒకటి కోరుకుంటే ఇంకొకటి దక్కవచ్చు&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నేను పర్సనల్ లైఫ్ లో&comma; కెరీర్ లో ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించను&period; వర్తమానంలోనే ఉంటాను&period; మనం ఒకటి కోరుకుంటే ఇంకొకటి దక్కవచ్చు&period; అప్పుడు నిరాశపడతాం&period; మనకు ఏది కావాలో&comma; ఏది ఇవ్వాలో యూనివర్స్ చూసుకుంటుంది&period; ఈ సినిమా విషయంలోనూ అలాగే ఆలోచించా&period; కథ బాగా నచ్చింది&period; సినిమా రూపొందించాం&period; లవ్ గురు కథ విన్నప్పుడు ఈ సినిమా సాధించబోయే విజయం మీద నమ్మకం కలిగింది&period; అదే విషయాన్ని దర్శకుడు వినాయక్ కు చెప్పాను&period; నా కెరీర్ లో సక్సెస్ ఫుల్ సినిమాలు చేశాను&period; ఈ మూవీ కూడా సక్సెస్ అవుతుందనే హోప్ ఉంది&period; సినిమా అనేది బిడ్డ లాంటిది&period; మనం ఆ బిడ్డ బాగు కోసం చేయాల్సినవన్నీ చేయాలి&period; మా టీమ్ కూడా అలాగే మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నించాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"మనల్ని-ప్రేమించకున్న-మనం-ప్రేమించడమే-ప్రేమ">మనల్ని ప్రేమించకున్న మనం ప్రేమించడమే ప్రేమ&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>లవ్ గురులో ఫెంటాస్టిక్ ఫ్యామిలీ కామెడీ చూస్తారు&period; ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు&period; సినిమా చూశాక మీ జీవిత భాగస్వామిని ప్రేమించడం ఎలాగో తెలుసుకుంటారు&period; ప్రేమ అనేది లావాదేవీ కాదు ఒకటి ఇస్తే మరొకటి తిరిగి ఇవ్వడానికి&period; మనల్ని ప్రేమించకున్నా మనం ప్రేమించడమే ప్రేమ&period; లవ్ గురులో ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది&period; అదిప్పుడు రివీల్ చేయలేను&period; స్క్రీన్ మీద చూడాలి&period; దర్శకుడు తన లైఫ్ లో చూసిన అనుభవాలతో ఈ కథను రెడీ చేశాడు&period; ఆ కథ నన్ను ఆకట్టుకుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"లవ్-గురు-అనేది-క్యారెక్టర్-గురించి-పెట్టిన-టైటిల్-కాదు">లవ్ గురు అనేది క్యారెక్టర్ గురించి పెట్టిన టైటిల్ కాదు&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>లవ్ గురు అనేది ఈ సినిమాలోని ఒక క్యారెక్టర్ గురించి పెట్టిన టైటిల్ కాదు&period; మొత్తం సినిమానే లవ్ గురు&period; ఈ సినిమా చూశాక ప్రేమించడం ఎలాగో నేర్పిస్తుంది&period; హీరో హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడు&period; ఆమె అతన్ని లవ్ చేయడం లేదని మొదట తెలియదు&period; కొన్ని రోజులకు అతనంటే ఆమెకు ఇష్టం లేదని తెలుస్తుంది&period; అయితే మరికొద్ది రోజులు ఆగితే తనను అర్థం చేసుకుని ప్రేమిస్తుందని ఆశిస్తాడు హీరో&period; కానీ ఆమె ఎప్పటికీ అతన్ని ప్రేమించదు&period; అప్పుడు హీరో ఏం చేశాడు&comma; వారి మధ్య రిలేషన్ ఎలా సాగింది అనేది ఇంట్రెస్టింగ్ గా సాగే లవ్ గురు స్టోరీ లైన్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"తోటి-వారిని-ప్రేమిస్తే-చివరకు-అది-మనకే-మంచి-చేస్తుంది">తోటి వారిని ప్రేమిస్తే చివరకు అది మనకే మంచి చేస్తుంది&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మనల్ని మనం ప్రేమించుకుంటే మిగతా వారినీ ప్రేమిస్తాం&period; తోటి వారిని ప్రేమిస్తే చివరకు అది మనకే మంచి చేస్తుంది&period; మన శరీరం ఎన్నో ఎంజైమ్స్&comma; విటమిన్స్ ఇస్తూ మనల్ని కాపాడుతుంది&period; మనలో సానుకూల దృక్పథం ఉన్నప్పుడే శరీరం స్పందించే తీరు బాగుంటుంది&period; అందుకే నెగిటివ్ పీపుల్ తో ఉన్నా మనం పాజిటివ్ గా ఉండేందుకు ప్రయత్నించాలి&period; ఒకరు నిన్ను మోసం చేసినా చివరకు తప్పు తెలుసుకుంటారు&period; ఈ కథలో హీరో క్యారెక్టర్ కూడా ప్రేమను పంచుతుంది&period; ప్రేమిస్తుంది&period; అతన్ని ద్వేషించినా వారిని లవ్ చేస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"మైత్రీ-మూవీ-డిస్ట్రిబ్యూషన్-ద్వారా-లవ్-గురు-సినిమా-రిలీజ్">మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా లవ్ గురు సినిమా రిలీజ్&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సినిమాలో డైలాగ్స్ చాలా సహజంగా ఉంటాయి&period; దర్శకుడు వినాయక్ న్యాచురల్ గా డైలాగ్స్ రాశారు&period; భార్య భర్తలు ఎలా మాట్లాడుకుంటారో అలాగే ఉంటాయి&period; అయితే నా దృష్టిలో మాటల కన్నా ఆ మాటల్లోని భావం ముఖ్యం&period; లవ్ గురులో ఆ సీన్ లో చెప్పాల్సిన మ్యాటర్ ను డైలాగ్స్ పర్పెక్ట్ గా ప్రేక్షకులకు కన్వే చేస్తాయి&period; మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా లవ్ గురు సినిమాను రిలీజ్ చేస్తుండటం సంతోషంగా ఉంది&period; నేను ఎప్పటి నుంచో ఈ సంస్థతో అసోసియేట్ అవడానికి ఎదురుచూస్తున్నాను&period; సినిమా పట్ల ప్యాషన్ ఉన్న బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్&period; నేను తమిళంలో మూవీస్ చేస్తుంటాను&period; ఇక్కడ రిలీజ్ కు సరైన వాళ్లు దొరకక ఇబ్బందులు పడ్డాను&period; మైత్రీ డిస్ట్రిబ్యూషన్ తో ఇకపైనా మా రిలేషన్ కొనసాగుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"నేను-ఫ్యూచర్-లో-ఎంత-గొప్ప-సినిమా-చేసినా-అది-బిచ్చగాడు-సినిమా-కంటే-గొప్ప-మూవీ-కాలేదు">నేను ఫ్యూచర్ లో ఎంత గొప్ప సినిమా చేసినా అది బిచ్చగాడు సినిమా కంటే గొప్ప మూవీ కాలేదు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నాకు మెమొరీ పవర్ తక్కువ&period; తెలుగు భాష నేర్చుకోలేకపోయాను&period; నాకు తెలుగు వచ్చి ఉంటే తెలుగులోనే నేరుగా సినిమాలు చేసేవాడిని&period; అలాంటి అవకాశం ఉంటే చెన్నై వదిలి వచ్చి ఇక్కడే సినిమాలు చేస్తా&period; నేనొక సినిమా చేస్తే ఆ సినిమాకు నిర్మాణ బాధ్యతలు&comma; ఎడిటింగ్&comma; నటించడం&comma; అన్ని భాషల్లో ప్రమోషన్ చేయడం వీటికే టైమ్ సరిపోతోంది&period; నేను ఫ్యూచర్ లో ఎంత గొప్ప సినిమా చేసినా అది బిచ్చగాడు సినిమా కంటే గొప్ప మూవీ కాలేదు&period; అయితే లవ్ గురు కూడా నాకు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని అందిస్తుంది&period; ఇందులో లేడీస్ సెంటిమెంట్ ఉంటుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"2026-సమ్మర్-లో-బిచ్చగాడు-3-సినిమా">2026 సమ్మర్ లో బిచ్చగాడు 3 సినిమా&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బిచ్చగాడు సినిమాతో చూస్తే కనీసం 80 శాతం ఎమోషన్ లవ్ గురు కథలోనూ ఉంది&period; 2026 సమ్మర్ లో బిచ్చగాడు 3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం&period; ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నా&period; నా కెరీర్ లో బిచ్చగాడు 3 బిగ్గెస్ట్ మూవీ అవుతుంది&period; ఈ సినిమాకు నేనే దర్శకత్వం చేస్తాననుకుంటా&period; ప్రస్తుతం మా ప్రొడక్షన్ మూడు సినిమాలు లైనప్ లో ఉన్నాయి&period; ఒకటి అక్టోబర్ లో మరొకటి సంక్రాంతికి ఇంకో సినిమా నెక్ట్ సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;kajals-kajal-karthika-movie-on-aha&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఆహా లో కాజల్&comma; రెజీనాల &OpenCurlyQuote;కాజల్ కార్తిక’ మూవీ&period;&period; ఎప్పటి నుంచి అంటే&period;&period;&excl;<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>Google News<&sol;strong><&sol;em><&sol;a><strong><em> మరిన్ని <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>తాజా వార్తల<&sol;strong><&sol;em><&sol;a><strong><em> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.