బీఆర్​ఎస్​లో విజయ్ పాల్ రెడ్డి..

harish rao

Advertisements

&NewLine;<p>మంత్రి హరీశ్&ZeroWidthSpace; రావు సమక్షంలో బీఆర్&ZeroWidthSpace;ఎస్&ZeroWidthSpace;లో చేరిన బీజేపీ నేత విజయ్ పాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్&ZeroWidthSpace; నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది&period; నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్&ZeroWidthSpace; రెడ్డి సోదరుడు&comma; బీజేపీ నేత విజయ్&ZeroWidthSpace; పాల్&ZeroWidthSpace; రెడ్డి బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు&period; మంత్రి హరీశ్&ZeroWidthSpace; రావు ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు&period; గతంలో నారాయణ ఖేడ్&ZeroWidthSpace; ఎమ్మెల్యేగా పనిచేసిన విజయ్&ZeroWidthSpace; పాల్&ZeroWidthSpace; రెడ్డి కొంత కాలంగా బీజేపీలో ఉన్నారు&period; ఈసారి టికెట్&ZeroWidthSpace; ఆశించారు&period; కానీ సంగప్పను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు&period; దీంతో ఆయన బీఆర్&ZeroWidthSpace;ఎస్&ZeroWidthSpace; లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు&period; తన తమ్ముడి గెలుపు కోసం పనిచేస్తానన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.