విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు…

Vijayasai Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజార్టీ సాధించింది&period; ఈ సాయంత్రం కాంగ్రెస్ సీఎం&comma; ఇద్దరు డిప్యూటీ సీఎంలు రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేస్తున్నారు&period; మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ శ్రేణులు మద్దతుగా నిలిచాయనే వార్తలు వినిపించాయి&period; గాంధీభవన్ వద్ద కూడా టీడీపీ జెండాలు ఎగిరాయి&period; ఈ నేపథ్యంలో&comma; విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఎల్లో మీడియా &&num;8216&semi;స్వీయ సంతృప్తి&&num;8217&semi; పొందుతోందని ఆయన ఎద్దేవా చేశారు&period; తెలంగాణలో పోటీ చేయకుండా ముఖం చాటేసిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేశారా&quest; అని ప్రశ్నించారు&period; తెలంగాణ ప్రజలకు ఈయన ఒక మర్చిపోయిన జ్ఞాపకం అని అన్నారు&period; కాంగ్రెస్ గెలుపుకు ఈయన కారణమవుతారా&quest; అని ప్రశ్నించారు&period; నిజంగా తన పాత్ర ఉంటే అదెలాగో ఎల్లో మీడియా స్పష్టం చేయాలని సవాల్ విసిరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..