గణేష్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విల్లూరు…

Corporators are furious against Vasupalli Ganesh

Advertisements

&NewLine;<p>విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీలో కుమ్ములాట తారా స్థాయికి చేరుతోంది స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ని వ్యతిరేకిస్తూ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; వాసుపల్లికి టికెట్ ఇస్తే ఖచ్చితం గా ఓడిస్తామని సవాల్ విసురుతున్నారు&period; కార్పొరేటర్ విల్లూరు భాస్కర్ రావు మరింత ముందుకు వచ్చి<br>వాసుపల్లి మీద అవసరమైతే ఫిర్యాదు చేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; ప్రజా ప్రతినిధి అయ్యుండి 400 కు పైగా మద్యం బాటిల్స్ లను ఎలా పంచుతారు అని విల్లూరి భాస్కరరావు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..