రెండు రోజులైనా పెన్షన్ ఇవ్వని వాలంటీర్..

valunteer

Advertisements

&NewLine;<p>కపలనత్తం గ్రామంలో రెండు రోజులైనా పెన్షన్ ఇవ్వని వాలంటీర్ హరీష్&period;&period; మీడియాకు సమాచారం తెలిసిందని&comma; తెలుసుకున్న అధికారులు పెన్షన్ ను యధావిధిగా అందజేశారు&period; వాలంటీర్ హరీష్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేసారు&period; ఈ సందర్భంగా శెట్టిపల్లి సర్పంచ్ రీటా ఎల్లప్ప మీడియాతో మాట్లాడారు&comma; కపలనత్తం గ్రామంలో వాలంటీర్ హరీష్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు&period; గత రెండు రోజులు అయినా హరీష్ పెన్షన్ దారులకు పెన్షన్ ఇవ్వలేదన్నారు&period; గత రెండు రోజులుగా హరీష్ కు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నారు&period; ఈ విషయంపై నిన్న ఎంపీడీవోకు ఫిర్యాదు చేశామన్నారు&period; ఎంపీడీవో ఈ విషయంపై వాలంటీర్ హరీష్ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారన్నారు&period; వాలంటీర్ హరీష్ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ఆయన అన్నారు&period; వాలంటీర్ హరీష్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.