విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం…

Advertisements

<p>విజయనగరం మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ గా మారి ఏళ్లు గడుస్తున్నా ఇక్కడి ప్రజల తలరాత మాత్రం మారలేదు&period; కేవలం బోర్డులు మారాయి పన్నులు పెరిగాయి తప్ప సౌకర్యాలు మాత్రం మున్సిపాలిటీ స్థాయి కంటే హీనంగా ఉన్నాయి&period; మున్సిపల్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాధుడు లేడని బాధితులు చెప్తున్నారు&period; సాక్షాత్తు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోనే పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో రోడ్డుపైన వాహనాలు పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది&period; దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దేవి అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.