తిరుపతిలో పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు

Water in several low

Advertisements

&NewLine;<p>మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరిపోయింది&period; దీంతో వెంటనే సహక చర్యలు చేపట్టేందుకు స్వయంగా తనే రంగంలోకి దిగారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి&period; గత నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కొన్ని ప్రాంతాలలో వర్షపు నీరు ఇళ్లు&comma; దుకాణ సముదాయాలలోనికి చేరిపోయింది&period; దీంతో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కార్పొరేషన్ సిబ్బంది&period; ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సూచించారు&period; భూమన కరుణాకరరెడ్డి స్వయంగా కార్పొరేషన్ అధికారులను వెంట పెట్టుకొని తిరుపతి రూరల్ పరిధిలోని పూలవాని గుంట&comma; రేణిగుంటకు వెళ్ళే ప్రధాన రహదారి వెంబడి నిలిచిపోయిన వర్షపు నీరును వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు&period; కొన్ని లోతట్టు ప్రాంతాలు మాత్రమే వర్షాల కారణంగా జలమయంగా మారాయని&comma; కొన్ని ఇళ్లలోకి వరద నీరు కూడా రావడం జరిగిందని&comma; వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టడం జరుగిందన్నారు&period; తామంతా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు&period; గతానుభవాల దృష్ట్యా<br>ముందస్తు చర్యలు చేపట్టడంతో వరద ఉదృతి&comma; నష్ట ప్రభావం తగ్గిందని&period; గతంతో పోల్చితే వరద ముప్పును తగ్గించినట్టేనని భావించాలన్నారు&period; తిరుపతి నగర కమిషనర్ హరిత&comma; తహశీల్దార్ వెంకట రమణ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూసహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"5iBUcH2NNt"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;school-holidays-due-to-storm&sol;amp&sol;">తుఫాను కారణంగా పాఠశాలలకు సెలవులు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తుఫాను కారణంగా పాఠశాలలకు సెలవులు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;school-holidays-due-to-storm&sol;embed&sol;&num;&quest;secret&equals;i1FcNvp6t9&num;&quest;secret&equals;5iBUcH2NNt" data-secret&equals;"5iBUcH2NNt" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6JVYQcsMhn"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;severe-damage-to-paddy-crop-due-to-cyclone&sol;amp&sol;">తుఫాను వల్ల వరి పంటకు తీవ్ర నష్టం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తుఫాను వల్ల వరి పంటకు తీవ్ర నష్టం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;severe-damage-to-paddy-crop-due-to-cyclone&sol;embed&sol;&num;&quest;secret&equals;MufuFEPFG3&num;&quest;secret&equals;6JVYQcsMhn" data-secret&equals;"6JVYQcsMhn" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.