మహిళల కోసం మ్యానిఫెస్టోలో లేని పథకాలు తెచ్చాం..

KTR

Advertisements

&NewLine;<p>మహిళ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని సంపద సృష్టించాలని మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు&period; అంతే కాకుండా మహిళల కోసం నాలుగు ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేశామన్నారు&period; దేశంలోనే తొలిసారిగా మహిళా ఎంట్రప్రెన్యూర్‌à°² కోసం వి-హబ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు&period; మహిళలు మానసికంగా చాలా బలంగా ఉంటారని ఆయన అన్నారు&period; మ్యానిఫెస్టోలో లేకున్నా కల్యాణ లక్ష్మి&comma; షాదీ ముబారక్‌&comma; అమ్మ ఒడి&comma; కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలను ప్రత్యేకంగా మహిళల కోసం ప్రారంభించామన్నారు&period; ప్రభుత్వ దవాఖానల్లో మహిళలు&comma; గర్భిణులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామ్నారు&period; దీంతో దవాఖానల్లో డెలివరీల శాతం పెరిగిందని తెలిపారు&period; మైనార్టీల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు&period; ప్రతి చిన్నారిపై 10 వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు&period; హైదరాబాద్‌ను మహిళలు సురక్షితంగా భావిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.