మనకి అవన్నీ లేవు కాబట్టే 24 సీట్లకు ఒప్పుకున్నా…

pavan kalyan

Advertisements

&NewLine;<p>టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనన పార్టీ 24 అసెంబ్లీ సీట్లు&comma; 3 లోక్ సభ స్థానాలకు అంగీకరించడం పట్ల పవన్ కల్యాణ్ నిన్న తాడేపల్లిగూడెం సభలో సొంత క్యాడర్ కు వివరించే ప్రయత్నం చేశారు&period; మనకు పోల్ మేనేజ్ మెంట్ ఉందా&quest; టీడీపీలాగా మనకు సంస్థాగత బలం ఉందా&quest; జగన్ లా మన వద్ద వేల కోట్లు ఉన్నాయా&quest; బూత్ లెవల్లో మనకు కార్యకర్తలున్నారా&quest; ఇవన్నీ ఆలోచించే 24 సీట్లకు ఒప్పుకున్నానని పవన్ వెల్లడించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ క్రమంలో సీఎం జగన్ ను అథఃపాతాళానికి తొక్కేస్తానంటూ ప్రతిన బూనారు&period; దీనిపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు&period; జగన్ ఏమీ ఆషామాషీగా ముఖ్యమంత్రి కాలేదని స్పష్టం చేశారు&period; తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు… ఊరికే అయిపోలేదుగా&excl; అని వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..