ఎవరూ ఊహించని చరిత్ర సృష్టించాం..

Mallela Rajesh Naidu

Advertisements

&NewLine;<p>చిలకలూరిపేట పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు&period; ఈ సందర్భంగా మల్లెల రాజేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికలలో ఎవరూ ఊహించని విధంగా ఒక చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చామన్నారు&period; మరలా 2024 ఎన్నికలలో అదేవిధంగా అధికారంలోకి రావడానికి మన జగనన్న పాలన చేస్తున్నారన్నారు&period; నరసరావుపేట పార్లమెంటు ఏర్పడినప్పటి నుండి ఇంతవరకు ఏపార్టి చెయ్యని విధంగా ఒక బీసీ అభ్యర్థి ని ప్రకటించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు&period; అనీల్ కుమార్ యాదవ్ కి టిక్కెట్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలంతా అనీల్ కుమార్ యాదవ్ కి మద్దతుగా ఉండి భారీ మెజారిటీతో గెలిపిస్తామని మల్లెల రాజేష్ నాయుడు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.