గర్వపడేలా ఎల్లారెడ్డి, కామారెడ్డిలను అభివృద్ధి చేస్తా

KCR

Advertisements

&NewLine;<p>ప్రజలు గర్వపడేలా ఎల్లారెడ్డి&comma; కామారెడ్డిలను అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు&period; కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు&period; బీఆర్‌ఎస్‌ ఎల్లారెడ్డి అభ్యర్థి జాజుల సురేందర్‌ను ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు&period; మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినా ప్రజాస్వామ్యంలో రావాల్సినటువంటి పరిణితి ఇంకా రాలేదన్నారు&period; ఏ దేశాల్లో అయితే వచ్చిందో ఆ దేశాలు బ్రహ్మాండంగా దూసుకుపోతున్నాయన్నారు&period; ఎలక్షన్లు చాలా వచ్చాయి&period; పోయాయని ఇది మామూలుగా జరిగే విషయమేనన్నారు&period; అది కాకుండా రెండు విషయాలపై ప్రజలు గట్టిగా నిర్ణయిస్తే&period; చాలా మంచి జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు&period; ఎన్నికల్లో అభ్యర్థి గుణం&comma; గణం మంచీ చెడు&comma; వ్యక్తిత్వంపై ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.