అట్లూరు కూడలి వద్ద భువనేశ్వరికి ఘనస్వాగతం…

A warm welcome to Nara Bhuvaneshwari at Atlur Koodali

Advertisements

&NewLine;<p>నిజం గెలవాలి… కార్యక్రమంలో భాగంగా బద్వేల్ నియోజకవర్గం లోని పోరుమామిళ్ళ కు వెళ్తూ మార్గ మధ్యలో అట్లూరు కూడలి వద్ద ఆగారు&period; మాజీ ఎమ్మెల్యే విజయమ్మ&comma; యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నారా భువనేశ్వరి కి ఘనస్వాగతం పలికారు&period; కడప పార్లమెంటు రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ&comma; కడప పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సుధారాణి&comma; బద్వేల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి&comma; సెక్రటరీ ఆదిలక్ష్మమ్మ తో పాటు&period;&period; మహిళా నాయకులు హారతి పట్టి&comma; పూల మాలలతో స్వాగతం పలికారు&period; స్థానిక నాయకులు టిడిపి అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి&period; రెడ్డప్ప రెడ్డి మాజీ అధ్యక్షులు మన్యం మహేశ్వర్ రెడ్డి అమర్నాథరెడ్డి సారథ్యంలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని చూడడానికి ప్రజలు స్థానిక కార్యకర్తలు పూలమాలలతో బొకేలతో కేకులతో ఎగబడ్డారు&period; ప్రజలకు కార్యకర్తలకు అభివాదం చేస్తూ నారా భువనే శ్వరి పోరుమామిళ్ల కు వెళ్లారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.