బెంగాల్ లో రాజుకుంటున్న రాజకీయ వేడీ..

బెంగాల్ లో రాజుకుంటున్న రాజకీయ వేడీ

Advertisements

<p>బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ శైలి విభిన్నం&period; పదిహేనేళ్ల పాటు నిరాటంకంగా ఏలిన ఆమె సీఎం కుర్చీని వీడటానికి సుముఖంగా లేదు&period; ఆమె కుర్చీకి అతుక్కుపోవాలని చూస్తున్నారు&period; తన పదవికి రాజీనామా చేయనని భీష్మ ప్రతిజ్ఞ చేసింది&period; గౌరవంగా రాజీనామా చేయకుండా మొండికేస్తున్న ఆమెపై రాష్ట్రంలో ఆగ్రహ జ్వాలాలు వెల్లువెత్తుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>టీఎంసీ ఓడిపోయిన మరుసటి రోజే కోల్ కతాలోని టీఎంసీ పార్టీ ఆఫీసును స్థానికులు&comma; వ్యాపారులు కలిసి బుల్డోజర్ తో కూల్చివేశారు&period; ఓ దుకాణదారుడి నుంచి బలవంతంగా స్థలాన్ని లాక్కుని&comma; అక్కడ యూనియన్ ఆఫీసు కట్టారంటూ స్థానిక నివాసితులు&comma; కొందరు వ్యాపారులు బుల్డోజరుతో కూల్చివేశారు&period;పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని న్యూ మార్కెట్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి&comma; పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాల్సి వచ్చింది&period;<&sol;p>&NewLine;<p>తాజాగా ఈసీ &&num;8216&semi;కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ న్యూ అసెంబ్లీ&&num;8217&semi; నోటిఫికేషన్ విడుదల చేసింది&period; ఇది ఆమెకు ఊహించని షాకేనని చెప్పవచ్చు&period; ముఖ్యమంత్రి పదవి గవర్నర్ ఆమోదం ఉన్నంత వరకు మాత్రమేనని తెలిసినా మొండిగా వ్యవహరించటం పట్ల రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి&period; మరోవైపు అమిత్ à°·à°¾ వంటి అగ్రనేతల పర్యవేక్షణలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక &comma; ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి&period; ఈ నెల 9à°µ తేదీన బీజేపీ నూతన ప్రభుత్వం కొలువుదీరాలని బీజేపీ భావిస్తోంది&period; ముఖ్యమంత్రిగా సువేందు అధికారిని దాదాపు ఖరారుచేసింది&period; అమిత్ à°·à°¾ అధికారికంగా ప్రకటించటమే తరువాయి&period; రెండు చోట్ల మమతను ఓడించి పార్టీలో తిరుగులేని నేత‌గా ఆవిర్భవించిన సువేందు అధికారి సీఎం పీఠం వైపు అడుగులు వేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇదిలావుండగా సీఎం మమతా బెనర్జీ వ్యవహారశైలిని పలువురు ప్రముఖలు తూర్పారపడుతున్నారు&period; తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది&period; ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ రాజీనామా చేసేందుకు నిరాకరించడంపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; ఆమె ప్రవర్తన క్షమించరానిదని&comma; ఇది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే విసిరిన సవాల్ అని అభివర్ణించారు&period; అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా తీవ్రంగా స్పందించారు&period; మమత వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు&period; ఆమె రాజీనామా చేయకపోతే&comma; బర్తరఫ్ చేయడమే ఏకైక మార్గమని సంచలన వ్యాఖ్యలు చేశారు&period; బెంగాల్ ప్రజలు ఆమెను&comma; ఆమె తప్పులను చాలాకాలంగా సహించారన్నారు&period; ఏదిఏమైనా మమతా బెనర్జీ మడత పేచీ నేపథ్యంలో&period;&period; ఇప్పుడు ఏం జరుగుతుంది&comma; బెంగాల్ గవర్నర్ ఏం చేస్తారనేదీ ఆసక్తికరంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..