కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ పై ఎంపీ చామల స్పందన..

Advertisements

<p>కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పై కాంగ్రెస్ ఎంపీ చామల స్పందించారు&period; మాయ మాటలు&comma; పిట్ట కథలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు&period; కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిండు ఇప్పుడు కవిత తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టారని ఎద్దేవా చేశారు&period; సమితి &comma; సేన అనే పదం మారింది తప్ప వాళ్ళ రంగు మారదన్నారు&period; పదేళ్లలో కేసీఆర్ ప్రజలను దోచుకున్నారన్నారని కవితానే ఒప్పుకుందన్నారు&period; తెలంగాణను దోపిడీ చేసి కుప్ప పోసి పంచుకునే దగ్గర పంచాయతీ రావటం వల్ల ఆమె కొత్త పార్టీ పెట్టారన్నారు&period; కేసీఆర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు&period;&period;కవిత ఏకంగా 4 లక్షల ఉద్యోగాలని వాగ్ధానాలు చేస్తుందన్నారు&period; ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు&period; రేవంత్ రెడ్డి ని తిడితే మార్కులు రావన్నారు&period; సీఎం హిట్లర్ అయితే ఆర్టీసీ సమ్మె విరమించి చర్చలకు వస్తారా అని ప్రశ్నించారు&period; కల్వకుంట్ల ఫ్యామిలీది దోచుకోవడం దాచుకోవడమేనన్నారు&period; పార్టీ పెట్టగానే సీఎం అవుతానంటే ప్రజలు నమ్మి ఓట్లు వేయరన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..