కేంద్ర ఇచ్చిన నిధులు ఏమయ్యాయి – రేవంత్ రెడ్డి

Advertisements

&NewLine;<p>ధరణి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి&quest; అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు&period; ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క&comma; రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి&comma; వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సచివాలయంలో అధికారులతో ధరణిపై సమీక్ష నిర్వహించారు&period; ధరణిపై సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు&period; భూముల సర్వే&comma; డిజిటలైజేషన్&comma; టైటిల్ గ్యారెంటీ చట్టం తీసుకు రావడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం రూ&period;83 కోట్లు ఇచ్చింది&period; ఆ నిధులు ఏమయ్యాయి&quest; అని ప్రశ్నించారు&period; నిషేధిత భూముల జాబితా&comma; అసైన్డ్ భూముల వివరాలతో పాటు మంత్రులు లేవనెత్తిన అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.