ఓట్ మిల్క్ వల్ల కలిగే లాభాలు..!

Oat milk

Advertisements

&NewLine;<p>మామూలు పాలకి ప్రత్యామ్నాయంగా ఓట్ మిల్క్ ని తీసుకోవచ్చు&period; సాధారణంగా మనం ఆవు పాలు లేదా గేదె పాలు తీసుకుంటూ ఉంటాము&period; వాటికి బదులుగా మనం ఈ ఓట్ మిల్క్ ని కూడా తీసుకోవచ్చు దీనిలో రుచి కూడా చాలా బాగుంటుంది&period; పైగా పోషకాలు కూడా అందుతాయి&period; ఓట్ మిల్క్ చాలా ఆరోగ్యం అని మనం చెప్పొచ్చు&period; అయితే అసలు ఓట్ మిల్క్ వల్ల కలిగే లాభాలు ఏమిటి&period;&period;&quest;&comma; అనేది ఇప్పుడు చూద్దాం&period; ఓటు మిల్క్ డైరీ ఫ్రీ కలిగి ఉంటుంది&period; ఇది గేదె పాలు ఆవు పాలకి ప్రత్యామ్నాయంగా మనం తీసుకోవచ్చు&period; అయితే రోల్డ్ ఓట్స్ లేదా స్టీల్ కట్ ఓట్స్ ని నాన పెట్టడం ద్వారా ఇది వస్తుంది&comma; నీటిలో నానబెట్టి బ్లెండ్ చేస్తారు&period; పూర్తిగా వడకట్టిన తర్వాత వచ్చే లిక్విడ్ ని తీసుకోవడం జరుగుతుంది&period; దీని కోసం క్లాత్ లో వడకట్టాలి&period; ఇలా నురగ వచ్చి పాలులా కనబడుతుంది&period; ఓట్స్ నుండి దీనిని తయారు చేస్తారు&period; మామూలుగా ఓట్స్ లో ఉండే న్యూట్రియన్స్ ఇందులో ఉండవు&period; దీనిలో బలవర్థకమైన విటమిన్ ఏ&comma; విటమిన్ డి&comma; క్యాల్షియం ఐరన్ మరియు పొటాషియం లభిస్తుంది&period; అయితే చాలా మందికి పాలు అంటే ఎలర్జీ ఉంటుంది&period; కానీ ఓట్ మిల్క్ ద్వారా మీకు అలర్జీ ఉండదు&period; కాబట్టి ఎవరైతే ఎలర్జీ అని పాలు తీసుకోరో వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు&period; ఓట్ మిల్క్ లో బీటా గ్లూకాన్ కూడా ఉంటుంది మరియు ప్రోటీన్ కూడా ఇందులో ఉంటుంది&period; కాబట్టి దీనిని తీసుకోవడం మంచిదే&period; అలానే దీనిలో లో సాచ్యురేటెడ్ ఫ్యాటీ కంటెంట్ ఉంటుంది&period; కనుక దీనిని తీసుకోవచ్చు&period; ఓట్స్ మిల్క్ వల్ల కలిగే ఉపయోగాలు ఓట్ మిల్క్ లో చాలా తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది&period; ఓట్ మిల్క్ వుండే పదార్ధాలు ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది&period; ఓట్ మిల్క్ తాగడం చాలా ఆరోగ్యం ఓట్ మిల్క్ లో ఉండే క్యాల్షియం&comma; విటమిన్ డి చాలా ప్రయోజనాన్ని ఇస్తాయి&period; ఓట్ మిల్క్ లో ఇవి ఉండడం వల్ల మీ బోన్ హెల్త్ బాగుంటుంది&period; ఓట్ మిల్క్ బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తుంది&period; దీనిలో ఉండే బీటా గ్లూకోన్ జీర్ణక్రియ నెమ్మదిగా ఉంచుతుంది&period; ఓట్ మిల్క్ ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; ఓట్ మిల్క్ లో విటమిన్ ఏ విటమిన్ డి సమృద్ధిగా ఉన్నాయి&period; దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం